చలనచిత్రం...! ప్రతి ఒక్క వ్యక్తికి చలనచిత్రాలు అంటే ఎంతోకొంత ఇష్టం ఉంటుంది. ప్రతీ ఒక్కరికి ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి వాటన్నింటినీ మరచిపోయేలా చెేసేది చలనచిత్రాలు. ఒక మూడు గంటల గడువులో కోపం, బాధ, హాస్యం..., మొత్తం నవరసాలను చూపిస్తుంది.
అటువంటి చలనచిత్రాలు అంటే మీకూ ఇష్టమా? మీకు ఇష్టం అయిన చలనచిత్రంలో కేవలం తెరమీద కనిపించే నటులు కాక తెరవెనుక ఉండే దర్శకులు, నిర్మాతలు, సంగీతదర్శకులు, ఇంకా ఎందరో మరెందరో తెలుసా? మీకు చలనచిత్రాల మీద ఉన్న పట్టుని నిరూపించుకోవాలనుకుంటున్నారా...? ఐతే ఇంక ఆలస్యం ఎందుకు! అక్షర మీ ముందుకు తీసుకొచ్చింది 24CRAFTS(movie quiz) అనే ఈవెంట్. వెంటనే అందులో పాల్గొని మీకు చలనచిత్రాల మీద ఉన్న పట్టుని చూపించండి.
Submissions and rules:
1. "24 CRAFTS" ని QUZZIZ లో నిర్వాహించబడును.
2.Oct-4 మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు క్విజ్ ప్రారంభం కానుంది.
3. క్విజ్ ప్రారంభం కావడానికి ముందు క్విజ్ లింక్ ని Whatsapp ద్వారా పంపబడుతుంది.
4.పాల్గొనేవ్యక్తి కేవలం ఒక ప్రతిస్పందన మాత్రమే సబ్మిట్ చేయగలరు.
5. క్విజ్ సమయంలో ఇతరుల సాహాయం తీసుకోవడం మరియు Internet ను ఉపయోగించడం అనుమతించబడదు.
6. 30 నిమిషాల గడువు లోపల 50 ప్రశ్నలు పూర్తి చేయాలి.
7. అదనపు సమయం అనుమతించబడదు.
For registrations: http://bit.ly/24crafts
Comments