top of page

How to crack Civil Service in first attempt | Article in Telugu & English

Writer's picture: ManisharanManisharan

Updated: Apr 17, 2023

How to start preparation for CAT exam | Bank/RRB | APPSC GROUP 1, GROUP 2



ప్రజాస్వామ్యంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు పరిపాలనలో, విధాన సూత్రీకరణలో, అమలుపరచడంలో మరియు దేశాన్ని అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్లడంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.


సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం మరియు ప్రజాసేవకుడిగా మారడం చాలా మంది ఆకాంక్షకుల కల. సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవ్వడం అనేది ఎవరైనా చేయగలిగే అత్యంత సుసంపన్నమైన ప్రయాణం ఎదైనా ప్రక్రియ మరియు పొందిన జ్ఞానం వ్యక్తిని ఆలోచనాపరుడిగా, విశ్లేషకుడిగా మార్చడానికి కట్టుబడి ఉంటాయి ఇంకా చెప్పాలంటే, జీవితంలోని అన్ని అంశాలపై అంతర్దృష్టి ఉన్న వ్యక్తిగా మారుస్తాయి. ఒకరు సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమౌతున్నప్పుడు, వారు చాలా భిన్నమైన రీతిలో జ్ఞానాన్ని గ్రహించే సామర్థ్యాన్ని పొందుతారు మరియు వారికి అనేక కోణాల నుండి సమస్యలను విశ్లేషించగలిగే శక్తి ఉంటుంది. IAS కోచింగ్‌లో చేరడంవలన UPSC ని ఛేదించడానికి అవసరమైన దిశానిర్దేశం, మార్గదర్శకత్వం మరియు ప్రేరణ లభిస్తుంది. మెయిన్స్‌లో మంచి సమాధానాలు రాయడానికి అవసరమైన బహుమితీయ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి కూడా కోచింగ్ సహాయపడుతుంది.

సిలబస్ యొక్క విశాలతను బట్టి, సరిగ్గా ప్లాన్ చేయడం ముఖ్యం. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల చాలా మంది అభ్యర్థులు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం చదువు పూర్తి చేయలేకపోతున్నారు.

పరీక్షకు ముందు అభ్యర్థులు సిలబస్‌ని పూర్తి చేయగలరని నిర్ధారించడానికి ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేయడానికి కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లు సహాయపడతాయి.

సివిల్ సర్వీసు పరీక్షల తర్వాత బ్యాంక్ ఉద్యోగం పొందడం మరియు బ్యాంకింగ్ సెక్టార్‌లో స్థానం పొందడం అత్యంత ప్రాచుర్యం పొందిన కెరీర్ స్ట్రీమ్‌లలో ఒకటి. ప్రతి సంవత్సరం దేశంలోని ప్రముఖ బ్యాంకులలో ఉద్యోగం కోసం కొన్ని లక్షల మంది ఆకాంక్షకులు IBPS PO, IBPS క్లర్క్, IBPS RRB, SBI PO, RBI గ్రేడ్ మొదలైన బ్యాంక్ పరీక్షలు వ్రాస్తున్నారు.ఈ బ్యాంక్ పరీక్షలు ఏడాది పొడవునా జాతీయస్థాయిలో నిర్వహించబడతాయి. బ్యాంకింగ్ కెరీర్ కోసం కోరుకునే అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని బ్యాంకింగ్ పరీక్షల గురించి తెలుసుకొని వాటి కోసం తయారీ ప్రారంభించాలి. మీరు నిజంగా ప్రఖ్యాత బ్యాంకింగ్ సెక్టార్‌లో చేరడానికి మరియు 2021 చివరి నాటికి బ్యాంకర్ కావాలనుకుంటే, సరైన వ్యూహాన్ని రూపొందించుకుని, బ్యాంక్ ఎగ్జామ్స్ స్కేల్ చేయడానికి తగిన విధంగా పనిచేయడం చాలా అవసరం.


ఇప్పుడు మీరు సరైన స్టడీ మెటీరియల్ మరియు అనుసరించాల్సిన సరైన సూచనలు ఇవ్వగలిగే మంచి గైడ్‌ని పొందితే మీరు మీ గమ్యాన్ని దాదాపు చేరుకున్నట్లే.

మీరు పరీక్ష కోసం సిద్ధమయ్యే తీరును పరీక్షించుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే అప్పుడే మీ తయారీ విధాన వాస్తవస్థితిని తెలుసుకోగలుగుతారు. దానికి మీరు మాక్ టెస్ట్‌లను ప్రయత్నించి, వాటి కోసం సిద్ధం కావడం అత్యుత్తమం. వారి వివరణాత్మక సమాధానం బలహీనమైన అంశాలను కూడా కనిపెడుతుంది. వీటన్నిటి కోసం సరైన అకాడమీ అవసరం. అక్కడ మీకు అత్యుత్తమ కంటెంట్‌ లభించాలి, మాక్ టెస్ట్‌లు వాస్తవ ప్రశ్నా పత్రాల యొక్క నమూనా ప్రకారం ఉండాలి. మీరు వారి వీడియోలు మరియు కంటెంట్ సహాయంతో కూడా సిద్ధం అయ్యేలా ఉండాలి.

అన్ని పరీక్షలకు సరైన కోచింగ్‌తో కూడిన తయారీ అత్యవరసం. అప్పుడే మీరు మీ కలలను ఛేదించే ప్రయాణంలో మరింత ఎత్తులను సాధించవచ్చు. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏంటంటే 'ఏ అకాడెమీ లో అవ్వని కలగలిసి ఉంటాయి?' ఏ అకాడెమీ ఎంతో కాలంగా మంచి ఉత్తీర్ణులను సమాజానికి అందజేస్తుందో ఆ అకాడెమీ లో చదవడం ఎంతో ఉత్తమమైన నిర్ణయం ఈ ప్రశ్నలన్నీటికి సరైన సమాధానం 'VINEX IAS ACADEMY'.



VINEX IAS అకాడెమీ సివిల్ సర్వీస్ & ఇతర పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విద్యాసేవలను అందిస్తోంది. VINEX IAS అకాడమీ సివిల్ సర్వీసెస్ పరీక్ష, బ్యాంకులు/SSC/RRB, APPSC గ్రూప్ 1, GROUP2, CAT అన్ని దశలను కవర్ చేసే సమగ్ర శిక్షణ మరియు గైడెన్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. ఈ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పూర్తి పరిష్కారం అందించాలనే లక్ష్యంతో అకాడమీ స్థాపించబడింది. నిర్దేశిత సిలబస్‌ని కవర్ చేయడమే కాకుండా విద్యార్ధులు జీవితంలోని ఇతర సవాళ్లను సమానంగా సులభంగా ఎదుర్కొనేలా చేయడంపై సమగ్ర విద్యను అందించడంపై దృష్టి కేంద్రీకరించబడింది.

ఇప్పటికీ వివిధ విభాగాల నుండి 1000 మంది విద్యార్థులకు కోచింగ్ ఇచ్చారు మరియు ఈ అకాడెమీ ఇటీవలి సంవత్సరాలలో సివిల్ సర్వీసెస్ మరియు ఇతర ప్రభుత్వ పరీక్షలలో అనేక ర్యాంకులు సాధించింది,


VINEX IAS అకాడెమీ లక్ష్యం ఆకాంక్షలకు విద్యా ప్రపంచం నడిచే మార్గం మరియు రైలు మార్గం వంటిది అక్కడ నిరంతర శ్రమతో మాత్రమే గమ్యాన్ని చేరుకోవడం సాధ్యం అని వెల్లడించి గ్రహింపజేయడం.

VINEX IAS అకాడమీ వారి అధ్యాపకులు మరియు వారి బోధన శైలి గురించి చెప్పడం వర్ణనాతీతం. కానీ అధ్యాపకుల భోధన అనేది మీ తయారిలోఒక భాగం మాత్రమే అని వారు నమ్ముతారు. చదవడం, గుర్తుంచుకోవడం, రివిజన్, మూల్యాంకనం తదుపరి భాగం. దీనికి వ్యక్తిగత మార్గదర్శకత్వం అవసరం, అది మీరు ముందుకు సాగడానికి సహాయపడుతుంది. VINEX IAS అకాడమీ SC/OBC విద్యార్థులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది, ఈ వర్గాలకు చెందిన విద్యార్థులు మెరిట్ ఆధారంగా సివిల్ సర్వీసెస్ పరీక్ష, బ్యాంకులు/SSC/RRB, APPSC గ్రూప్ 1, గ్రూప్ 2, క్యాట్ కోసం ఉచిత కోచింగ్ పొందవచ్చు.


THINK IAS/IPS THINK VINEX


ఇతర సమాచారం కోసం ఈ లింకులు సంప్రదించంది:

వెబ్సైట్: http://www.vinexiasacademy.com/

ఇన్స్టాగ్రామ్: https://instagram.com/vinex_iasacademy?utm_medium=copy_link

ఫేస్ బుక్: https://m.facebook.com/1130560933625377/


 

In a democracy, civil services play an extremely important role in the administration, policy formulation and implementation, and in taking the country forward towards progress and development.


Cracking the Civil Services exam and becoming a civil servant is a dream for many aspirants. Preparing for the Civil Services Exam is one of the most enriching journeys that anyone can embark on. The learning process and knowledge gained are bound to transform the person to become a thinker, an analyst, in fact, a scholar who has insight into all the aspects of life. When you prepare for the civil services examination, you get the ability to absorb knowledge in a very different way and you will be able to analyze issues from multiple dimensions.


Joining IAS coaching will provide you the right direction, guidance, and motivation required to crack UPSC.


It will also help to develop multi-dimensional skills which are needed to write good answers in the mains. Given the vastness of the syllabus, it is important to plan properly. A lot of candidates are unable to finish studying for the UPSC Civil Services IAS Exam because of a lack of proper planning. Coaching institutes help study in a planned way to ensure that candidates are able to complete the syllabus before the exam.

Also Securing a Bank Job and getting placed in the Banking sector has been one of the most sought-after career streams after civil services for more than a decade now. Lakhs of aspirants appear for Bank Exams like IBPS PO, IBPS Clerk, IBPS RRB, SBI PO, RBI Grade, etc. to get placed in one of the reputed banks of the country every year. These bank exams are conducted at a national level throughout the year. Candidates who aspire for a banking career must be aware of all the Banking exams and start preparing.


If you are really willing to join the reputed Banking Sector and want to become a Banker by the end of 2021, it is really necessary to devise a proper strategy and work accordingly to scale Bank Exams. Here if you get a good guide who can give you the right study material and right instructions to follow, Only you can make a mind of desiring success. Testing your preparation is really important to know the real status of your preparation routine. Well, You can try the mock tests and those are really best to prepare for. Their detailed answer shows the weak areas as well. For this, the right academy is needed. You will be having the best content and those mock tests are actually developed according to the pattern of the actual exam only. You can also prepare with the help of their videos and content and really find the best as a helpful resource.

For all the exams proper preparation is mandatory, with proper coaching further heights can be achieved in the journey to cracking your dreams. Now the main question comes, ‘What is best IAS academy? That has been for a long time and having a good progress ‘VINEX IAS ACADEMY gives you the right answer.


VINEX IAS ACADEMY has been offering educational services to the students preparing for the civil service & Other Exams. The Academy imparts a comprehensive training-cum-guidance program that covers all the stages of the civil services exam, banks/SSC/RRB, APPSC GROUP 1, GROUP2, CAT. The Academy was established with the aim to provide a complete solution to the students preparing for these exams. The focus is on providing holistic education not only covering the prescribed syllabus but also enabling the students to face other challenges of life with equal ease. Gave coaching to 1000's students from various disciplines and it also achieved many ranks the civil services and other government examinations in the recent years,


The aim of the VINEX IAS ACADEMY is to make the aspirants reveal and realize that the world of education is like roadways and railways, where one can reach one’s destination only by sustained hard work.


VINEX IAS academy is proud of its faculty and the type of teaching they have. But they also believe that teaching is just a part of your preparation .. reading, memorizing, revision, evaluation is the next part. This requires personal mentoring… that would help you to move forward.


Vinex IAS academy is giving a wonderful opportunity to all SC/OBC students out there, students belonging to these categories can avail of free coaching for civil services exam, banks/SSC/RRB, APPSC GROUP 1, GROUP2, CAT based on merit.


THINK IAS/IPS THINK VINEX


Follow these links for more information:


Commentaires


bottom of page